మాల్యా ‘ప్రకటిత నేరస్తుడు’: ప్రత్యేక కోర్టు | Special PMLA court declares Vijay Mallya proclaimed offender | Sakshi
Sakshi News home page

మాల్యా ‘ప్రకటిత నేరస్తుడు’: ప్రత్యేక కోర్టు

Nov 11 2016 2:11 AM | Updated on Sep 4 2017 7:44 PM

మాల్యా ‘ప్రకటిత నేరస్తుడు’: ప్రత్యేక కోర్టు

మాల్యా ‘ప్రకటిత నేరస్తుడు’: ప్రత్యేక కోర్టు

బ్యాంకింగ్ రుణ ఎగవేతల కేసులో చిక్కుకుని బ్రిటన్‌కు పారిపోరుున పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యను ఇక్కడి అక్రమ ధనార్జనా నిరోధక కేసుల విచారణ కోర్టు

ముంబై: బ్యాంకింగ్ రుణ ఎగవేతల కేసులో చిక్కుకుని బ్రిటన్‌కు పారిపోరుున పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యను ఇక్కడి అక్రమ ధనార్జనా నిరోధక కేసుల విచారణ కోర్టు (పీఎంఎల్‌ఏ) గురువారం ‘ప్రకటిత నేరస్తునిగా’ ప్రకటించింది. వారెంట్లు పెండింగులో ఉండి, నేరస్తుడు కావాలని వారెంట్లు తీసుకోకుండా తప్పించుకు తిరుగుతున్నాడని విశ్వసించిన పక్షంలో ఒక నిందితుడిని కోర్టు ప్రకటిత నేరస్తునిగా రూలింగ్ ఇస్తుంది. నిందితుని చరాస్తుల జప్తుకు దీనివల్ల వీలవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement