ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్మార్కెట్లు | Sensex trades flat in early session | Sakshi
Sakshi News home page

ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

Jun 8 2015 10:27 AM | Updated on Sep 3 2017 3:26 AM

సోమవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి.

ముంబై: సోమవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా  ప్రారంభమయ్యాయి.  ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనా అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 126పాయింట్ల నష్టంతో 26,641దగ్గర నిఫ్టీ 45పాయింట్ల నష్టంతో 8,069 దగ్గర ట్రేడవుతున్నాయి.

బ్యాంకింగ్, ఆటో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి భారీగా ఉంది.  మెటల్ సెక్టార్లో మాత్రం కొనుగోళ్ల ట్రెండ్ కనిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement