ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు | Sensex trades flat | Sakshi
Sakshi News home page

ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు

Jun 9 2015 9:38 AM | Updated on Sep 3 2017 3:28 AM

ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు

ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు

మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా , స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

ముంబై: మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా , స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 9 పాయింట్ల లాభంతో 26,531దగ్గర నిఫ్టీ ఒక పాయింట్ నష్టంతో 8,043 దగ్గర ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి భారీగా ఉంది. మరోవైపు యూస్ డాలర్తో పోలిస్తే రూపాయి 16 పైసలు లాభపడి 63.92 దగ్గర ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement