స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు | sensex starts flat | Sakshi
Sakshi News home page

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

May 15 2015 9:42 AM | Updated on Sep 3 2017 2:06 AM

శుక్రవారం దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా వెంటనే కొలుకొని లాభాల్లో ట్రేడవుతున్నాయి

ముంబై: శుక్రవారం  దేశీయ మార్కెట్లు  స్వల్ప నష్టాలతో  ప్రారంభమైనా  వెంటనే కొలుకొని లాభాల్లో ట్రేడవుతున్నాయి.  సెన్సెక్స్ 39పాయింట్ల  లాభంతో 27,245 దగ్గర, నిఫ్టీ 18పాయింట్ల 8,242 లాభంతో  ట్రేడవుతున్నాయి. మరోవైపు  చైనా మార్కెట్లు నష్టాలలో ట్రేడవుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement