నష్టాల్లో స్టాక్మార్కెట్లు | Sensex plunges 272 points in early trade | Sakshi
Sakshi News home page

నష్టాల్లో స్టాక్మార్కెట్లు

Aug 17 2015 9:50 AM | Updated on Sep 3 2017 7:37 AM

నష్టాల్లో స్టాక్మార్కెట్లు

నష్టాల్లో స్టాక్మార్కెట్లు

సోమవారం నాటి దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

ముంబైః సోమవారం నాటి దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 280 పాయింట్ల నష్టంతో 27,787 దగ్గర, నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో 8,449 దగ్గర ట్రేడవుతున్నాయి. అటు చైనా మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే  ప్రభుత్వ తాజా  ప్రకటనతో ప్రభుత్వం రంగ బ్యాకుల పేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

మరోవైపు రూపాయి పతనం కూడా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తోపోలిస్తే రూపాయి 15 పైసలు నష్టపోయి 65.15  దగ్గర ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement