లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు | Sensex gains 62 points in early trade | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

Jul 28 2015 10:17 AM | Updated on Sep 3 2017 6:20 AM

లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

మంగళవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.

ముంబై:  మంగళవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.  దాదాపు వంద పాయింట్లకు పైగా లాభపడ్డాయి.  దీంతో ఇన్వెస్లర్లు లాభాల  స్వీకరణకు దిగడంతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి.   భారీ ఒడిదుడుకులకు లోనవుతూ  తిరిగి పుంజుకుని ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 27,589 దగ్గర, నిఫ్టీ 9 పాయింట్ల  లాభంతో 8,370 దగ్గర  వున్నాయి.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో  రూపాయి  కోలుకుంది. దాదాపు 12  పైసలు లాభపడి 64.04  దగ్గర ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement