దూసుకుపోతున్న రూపాయి | Rupee Hits Two-And-A-Half Year High Against US Dollar | Sakshi
Sakshi News home page

దూసుకుపోతున్న రూపాయి

Jan 2 2018 4:18 PM | Updated on Jan 2 2018 4:18 PM

Rupee Hits Two-And-A-Half Year High Against US Dollar - Sakshi

సాక్షి, ముంబై:  2018 కొత్త  ఏడాది ఆరంభంలోనే  అదరగొట్టిన దేశీయ కరెన్సీ  రూపాయి మరింత  దూసుకుపోతోంది.  జనవరి 1న డాలర్‌ మారకంలో  5నెలల గరిష్టాన్ని నమోదు చేసిన  రూపాయి మంగళవారం కూడా తన హవా కొనసాగించింది.  వరుసగా రెండో రోజూకూడా బాగా పుంజుకుని  63.48 డాలర్ల వద్ద జూన్‌22, 2015నాటి (రెండున్నరేళ్ల)అత్యధిక స్థాయిని నమోదు చేసింది. 15పైసలు లాభపడి 63.54 వద్ద ఉంది.
 ఫెడ్‌ వడ్డీ రేట్లపెంపు అంచనాలతో డాలర్‌కు డిమాండ్‌ క్షీణించినట్టు మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement