ఉన్నత స్థాయి ప్రమాణాల వల్లే ఆదరణ | Replacement Cements Vice President Malla Reddy in Sub-Dealer Meeting | Sakshi
Sakshi News home page

ఉన్నత స్థాయి ప్రమాణాల వల్లే ఆదరణ

Apr 27 2017 12:29 AM | Updated on Sep 5 2017 9:46 AM

ఉన్నత స్థాయి ప్రమాణాల వల్లే ఆదరణ

ఉన్నత స్థాయి ప్రమాణాల వల్లే ఆదరణ

భారతి సిమెంట్స్‌ నాణ్యత విషయంలో అగ్రగామిగా నిలిచిందని కంపెనీ మార్కెటింగ్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంసీ మల్లారెడ్డి అన్నారు.

భారతి సిమెంట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మల్లారెడ్డి
కడప: భారతి సిమెంట్స్‌ నాణ్యత విషయంలో అగ్రగామిగా నిలిచిందని కంపెనీ మార్కెటింగ్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంసీ మల్లారెడ్డి అన్నారు. బుధవారం కడపలోని మానస హోటల్‌లో నిర్వహించిన సబ్‌ డీలర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

భారతి సిమెంట్స్‌ ఉన్నత స్థాయి నాణ్యత ప్రమాణాలను పాటిస్తోందని, సరైన సర్వీసులు అందిస్తోందని అందుకే నమ్మకమైన సిమెంటుగా తక్కువ కాలంలోనే వినియోగదారుల నమ్మకాన్ని సాధించిందని చెప్పారాయన. కార్యక్రమంలో కంపెనీ సీనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ సి.ఓబుల్‌రెడ్డి, కడప జిల్లాకు చెందిన పలువురు సబ్‌ డీలర్లు, కంపెనీ మార్కెటింగ్‌ ఏజీఎం ఎం.నరసింహారెడ్డి, సీనియర్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ ఎ.ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement