బంగారు దిగుమతులపై మరిన్ని ఆంక్షలు | re-impose restrictions on gold imports, says Arun Jaitley | Sakshi
Sakshi News home page

బంగారు దిగుమతులపై మరిన్ని ఆంక్షలు

Oct 20 2014 7:54 PM | Updated on Sep 2 2017 3:10 PM

బంగారు దిగుమతులపై మరిన్ని ఆంక్షలు

బంగారు దిగుమతులపై మరిన్ని ఆంక్షలు

బంగారం దిగుమతిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించనుంది.

 న్యూఢిల్లీ: బంగారం దిగుమతిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించనుంది. దీపావళి పండగ తర్వాత ఈ విషయంపై దృష్టిసారించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. బంగారం దిగుమతులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. దీపావళి సీజన్ సందర్భంగా ఎలాంటి చర్యలూ తీసుకోబోమని, పండుగ తర్వాత నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement