అద్భుత ఫీచర్లతో  ఒప్పో ఎఫ్‌ 11 ప్రొ | Oppo F11 Pro Launched | Sakshi
Sakshi News home page

అద్భుత ఫీచర్లతో ఒప్పో ఎఫ్‌ 11 ప్రొ

Mar 5 2019 8:09 PM | Updated on Mar 5 2019 8:23 PM

Oppo F11 Pro Launched - Sakshi

సాక్షి,  ముంబై:  చైనా ఒప్పో మరో అద్భుతమైన ఫీచర్లతో  స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.  ఒప్పో ఎఫ్‌ 11 ప్రొ పేరుతో దీన్ని మంగళవారం  ముంబైలో లాంచ్‌ చేసింది.  థండర్‌బ్లాక్‌, అరోరా గ్రీన్‌ రెండు కలర్స్‌లో ఇది లభ్యం కానుంది. 

ఎఫ్‌ 11 ప్రొ ఫీచర్లు
6.5ఇంచెస్‌  డిస్‌ప్లేస్‌
మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, 
ఆండ్రాయిడ్ 9.0 పై 
6 జీబీ ర్యామ్, 128 స్టోరేజ్‌
48 +5 ఎంపీ రియర్‌ 
16ఎంపీ పాప్‌ అప్‌  సెల్ఫీ కెమెరా
4000  ఎంఏహెచ్‌

ధరలు
హై ఎండ్‌ వెర్షన్‌ ధర : రూ. 24,990 
బేసిక్‌ మోడల్‌ ధర : రూ.19,990

తొలి ఫ్లాష్‌ సేల్ : మార్చి ,15

Advertisement
 
Advertisement
Advertisement