ఎల్‌జీ హ్యాపియెస్ట్ సిటీగా చండీగఢ్ | LG Happiest City in Chandigarh | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ హ్యాపియెస్ట్ సిటీగా చండీగఢ్

Jun 16 2015 12:28 AM | Updated on Sep 3 2017 3:47 AM

ఎల్‌జీ హ్యాపియెస్ట్ సిటీగా చండీగఢ్

ఎల్‌జీ హ్యాపియెస్ట్ సిటీగా చండీగఢ్

సంతోషం, నమ్మకం అనే రెండు అంశాలు భారతీయుల జీవితాల్లో ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటాయనే భావన ఆధారంగా ఎల్‌జీ, ఐఎంఆర్‌బీ ఇంటర్నేషనల్ ‘ఎల్‌జీ లైఫ్స్ గుడ్ హ్యాపినెస్’ సర్వేను నిర్వహించాయి...

న్యూఢిల్లీ: సంతోషం, నమ్మకం అనే రెండు అంశాలు భారతీయుల జీవితాల్లో ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటాయనే భావన ఆధారంగా ఎల్‌జీ, ఐఎంఆర్‌బీ ఇంటర్నేషనల్ ‘ఎల్‌జీ లైఫ్స్ గుడ్ హ్యాపినెస్’ సర్వేను నిర్వహించాయి. ఈ సర్వేలో హ్యాపియెస్ట్ సిటీగా చండీగఢ్, హ్యాపియెస్ట్ మెట్రోగా ఢిల్లీ నిలిచాయి. చండీగఢ్ తర్వాతి స్థానాల్లో ల క్నో, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఉన్నాయి. ఎల్‌జీ లైఫ్స్ గుడ్ హ్యాపినెస్ సర్వేలో 16 పట్టణాల్లోని 18-45 ఏళ్ల మధ్యనున్న దాదాపు 2424 మంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement