నేడు 149 రైళ్లు రద్దు | IRCTC cancels 149 trains today (October 4, 2018) | Sakshi
Sakshi News home page

నేడు 149 రైళ్లు రద్దు

Oct 4 2018 11:40 AM | Updated on Oct 4 2018 5:44 PM

IRCTC cancels 149 trains today (October 4, 2018) - Sakshi

సాక్షి, ముంబై: భారతీయ రైల్వే భారీసంఖ్యలో రైళ్లను రద్దు చేసింది.  రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం  కార్పోరేషన​( ఐఆర్‌సీటీసీ)  రద్దు చేసిన రైళ్ల జాబితాను ప్రకటించింది. అక్టోబర్ 4 న వివిధ రకాల కారణాల రీత్యా  149 రైళ్లను రద్దు చేసింది.  దీనికి సంబంధించి సమాచారాన్ని రైల్వేలు ప్రయాణీకులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందించింది.  అయినప్పటికీ రద్దైన లేదా  ఆలస్యమవుతున్న రైళ్ల   వివరాలను  తనిఖీ చేసుకొని,  ప్రత్యామ్నాయ  ఏర్పాటు చేసుకోవాల్సి  ఉంటుంది.

రద్దయిన  రైళ్ల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement