వడ్డీరేట్లు తగ్గింపు శుభపరిణామం | indian financial system is good,says Narasimhamurthy | Sakshi
Sakshi News home page

వడ్డీరేట్లు తగ్గింపు శుభపరిణామం

Jan 15 2015 2:12 PM | Updated on Sep 2 2017 7:46 PM

ప్రస్తుత భారత్ ఆర్థిక వ్యవస్థ బాగుందని ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తి గురువారం న్యూఢిల్లీలో తెలిపారు.

న్యూఢిల్లీ:  ప్రస్తుత భారత్ ఆర్థిక వ్యవస్థ బాగుందని ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తి గురువారం న్యూఢిల్లీలో తెలిపారు. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం శుభ పరిణామని ఆయన తెలిపారు. ఆర్బీఐ ప్రస్తుతం తీసుకున్న వడ్డీ రేట్ల తగ్గింపు మూడు నెలల క్రితమే తీసుకుంటే బాగుండేదని నరసింహమూర్తి అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల భారత్ అర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement