ఏపీలో యూఏఈ ఎక్స్చేంజ్ ప్రాంతీయ కార్యాలయం | In the AP UAE Exchange Regional Office | Sakshi
Sakshi News home page

ఏపీలో యూఏఈ ఎక్స్చేంజ్ ప్రాంతీయ కార్యాలయం

Jun 15 2015 3:59 AM | Updated on Sep 3 2017 3:45 AM

ఏపీలో యూఏఈ ఎక్స్చేంజ్ ప్రాంతీయ కార్యాలయం

ఏపీలో యూఏఈ ఎక్స్చేంజ్ ప్రాంతీయ కార్యాలయం

విదేశీ కరెన్సీని మార్పిడి చేసే యూఏఈ ఎక్స్చేంజ్ సంస్థ రీజినల్ కార్యాలయం విజయవాడలో ప్రారంభమయ్యింది...

విదేశీ కరెన్సీని మార్పిడి చేసే యూఏఈ ఎక్స్చేంజ్ సంస్థ రీజినల్ కార్యాలయం విజయవాడలో ప్రారంభమయ్యింది.  సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ వి.జార్జి ఆంటోనీ మాట్లాడుతూ నూతన రాష్ట్రంలోని 13 జిల్లాలకు కలిపి ఈ రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీకి 57 బ్రాంచీలు ఉన్నాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement