సెలెక్ట్‌ మొబైల్స్‌ ‘గ్రాండ్‌ వాలంటైన్స్‌ డే ఆఫర్స్‌’ | Grand valentine day offers by celekt mobiles | Sakshi
Sakshi News home page

సెలెక్ట్‌ మొబైల్స్‌ ‘గ్రాండ్‌ వాలంటైన్స్‌ డే ఆఫర్స్‌’

Feb 13 2020 2:53 PM | Updated on Feb 13 2020 3:49 PM

Grand valentine day offers by celekt mobiles - Sakshi

హైదరాబాద్‌: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మొబైల్‌ రిటైల్‌ కంపెనీ సెలెక్ట్‌ మొబైల్స్‌ గ్రాండ్‌ వాలంటైన్స్‌ డే ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 13, 14 తేదీల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ సీఎండీ వై గురు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని అన్ని సెలెక్ట్‌ మొబైల్‌ షోరూమ్‌లలో ఈ ఆఫర్లు లభ్యమవుతాయని పేర్కొన్నారు. రూ.25,500 విలువ చేసే శాంసంగ్‌ ఏ6 కేవలం రూ.8,999లకు, రూ.8,999 విలువ చేసే 4జీ మొబైల్‌ రూ.3,999లకు, రూ.6,999 విలువ చేసే స్మార్ట్‌ఫోన్‌ రూ.3,999లకు వంటి రకరకాల ఆఫర్లున్నాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement