15 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు పచ్చజెండా | FIPB clears 15 FDI proposals worth Rs 12000 cr | Sakshi
Sakshi News home page

15 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు పచ్చజెండా

Feb 22 2017 1:37 AM | Updated on Oct 4 2018 5:15 PM

15 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు పచ్చజెండా - Sakshi

15 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు పచ్చజెండా

ప్రభుత్వం 15 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వం 15 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ.12,000 కోట్లు.  ఆమోదం పొందిన వాటిల్లో డాక్టర్‌ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్, వొడాఫోన్, తదితర సంస్థల ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు  ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement