న్యూయార్క్/ముంబై: డాలరు ఇండెక్స్ క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర సమీప భవిష్యత్తులో స్థిరంగా వుంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రధాన కరెన్సీలతో డాలరు మారకపు విలువ తగ్గినందున, ప్రపంచ మార్కెట్లో గతవారం ఔన్సు పుత్తడి ధర 1.62 శాతం పెరుగుదలతో 1,242 డాలర్ల వద్ద ముగిసింది. డాలరు విలువ తగ్గుతుంటే ఇన్వెస్టర్లు పుత్తడి కొనుగోళ్లవైపు సహజంగా మళ్లుతుంటారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఏప్రిల్‌లో జరిపే సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు వుండకపోవొచ్చన్న అంచనాలు అటు డాలరు క్షీణతకు, ఇటు పుత్తడి పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెప్పారు.
ఫెడ్ రేట్ల పెంపు వుండకపోవొచ్చన్న అంచనాలు పుత్తడి ఫ్యూచర్స్‌కు మద్దతునిస్తున్నాయని వారన్నారు.
దేశీయ మార్కెట్లో అప్... అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లో కూడా గతవారం పుత్తడి ధర ఎగసింది. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల పుత్తడి ధర అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 390 పెరుగుదలతో రూ. 28,885 వద్ద ముగిసింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి కొనుగోలు మద్దతు లభించిందని బులియన్ ట్రేడర్లు చెప్పారు.
డాలరు మద్దతుతో స్థిరంగా బంగారం: విశ్లేషకులు
Published Mon, Apr 11 2016 1:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement