వచ్చే ఏడాదిలో సిట్రోయెన్‌ ‘సీ5 ఎయిర్‌క్రాస్‌’..! | Citroen Sea5 Aircross Arrive Next Year | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాదిలో సిట్రోయెన్‌ ‘సీ5 ఎయిర్‌క్రాస్‌’..!

Dec 9 2019 12:46 AM | Updated on Dec 9 2019 12:46 AM

Citroen Sea5 Aircross Arrive Next Year - Sakshi

న్యూఢిల్లీ: యూరోపియన్‌ ఆటో దిగ్గజం గ్రూప్‌ పీఎస్‌ఏ.. వచ్చే ఏడాదిలో తన సిట్రోయెన్‌ బ్రాండ్‌ కార్లను ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తొలుత ‘సీ5 ఎయిర్‌క్రాస్‌’ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ)ని విడుదలచేయనున్నట్లు వెల్లడించింది. కంపెనీ ప్రణాళిక ప్రకారం.. ఈ ఏడాదే ఎస్‌యూవీ విడుదల కావాల్సి ఉన్నా, తొలికారు విషయంలో రాజీలేకుండా ఉండటానికే మరింత సమయం తీసుకున్నట్లు సంస్థ భారత సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ రోలాండ్‌ బౌచారా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement