ఓలా యాప్ ద్వారా ట్యాక్సీఫర్‌ష్యూర్ క్యాబ్ బుకింగ్ | Booking a cab through the App ola | Sakshi
Sakshi News home page

ఓలా యాప్ ద్వారా ట్యాక్సీఫర్‌ష్యూర్ క్యాబ్ బుకింగ్

Jul 4 2015 12:50 AM | Updated on Sep 3 2017 4:49 AM

ఓలా యాప్ ద్వారా హైదరాబాద్‌లోని వినియోగదారులు ట్యాక్సీఫర్‌ష్యూర్(టిఎఫ్‌ఎస్) హ్యాచ్‌బాక్‌ను బుక్ చేసుకోవచ్చు...

హైదరాబాద్: ఓలా యాప్ ద్వారా హైదరాబాద్‌లోని వినియోగదారులు ట్యాక్సీఫర్‌ష్యూర్(టిఎఫ్‌ఎస్) హ్యాచ్‌బాక్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సౌకర్యాన్ని ఢిలీ, ముంబై, బెంగళూరుల్లో ఆఫర్ చేస్తున్నామని ఓలా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ శుక్రవారం నుంచి హైదరాబాద్‌సహా మరో 26 నగరాల్లో ఈ సౌకర్యాన్ని విని యోగించుకోవచ్చని ఓలా సీఓఓ ప్రణయ్ జివ్‌రాజ్క పేర్కొన్నారు. ఓలా యాప్‌లో టీఎఫ్‌ఎస్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా ట్యాక్సీఫర్‌ష్యూర్ హ్యాచ్‌బాక్‌ను బుక్ చేసుకోవచ్చని వివరించారు. చార్జీలు రూ.49 నుంచి ప్రారంభమవుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement