రూ.148కే వొడాఫోన్‌ అపరిమిత వాయిస్‌ కాల్స్‌ | Best Unlimited Calling Plans by , Vodafone | Sakshi
Sakshi News home page

రూ.148కే వొడాఫోన్‌ అపరిమిత వాయిస్‌ కాల్స్‌

Dec 13 2016 1:11 AM | Updated on Sep 4 2017 10:33 PM

రూ.148కే వొడాఫోన్‌ అపరిమిత వాయిస్‌ కాల్స్‌

రూ.148కే వొడాఫోన్‌ అపరిమిత వాయిస్‌ కాల్స్‌

వొడాఫోన్‌ ప్రీ పెయిడ్‌ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వొడాఫోన్‌ ప్రీ పెయిడ్‌ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని యూజర్లకు రూ.148కే అపరిమిత వాయిస్‌ కాల్స్, ఇంటర్‌నెట్‌ ప్యాక్‌ను అందించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది రూ.148, రూ.295 రెండు ప్యాకుల్లో, రెండు రాష్ట్రాల్లోని 43 వొడాఫోన్‌ స్టోర్లు, 90 వేలకు పైగా రిటైల్‌ ఔట్‌లెట్లలో లభిస్తుందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement