బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అవసరం లేదు... | Bank Accounts Open Without Aadhar Card Now | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అవసరం లేదు...

Nov 15 2019 11:03 AM | Updated on Nov 15 2019 11:03 AM

Bank Accounts Open Without Aadhar Card Now - Sakshi

న్యూఢిల్లీ: ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మారిన వారు బ్యాంకు ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడకుండా కేవైసీ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులుచేసింది. వలసదారులు సెల్ఫ్‌ డిక్లరేషన్‌తోనే ఖాతాను తెరిచే విధంగా వెసులుబాటును కల్పించింది. ఆధార్‌తో పనిలేకుండా, స్థానిక చిరునామా కింద నివాస రుజువుగా బ్యాంక్‌ శాఖలో స్వీయ ప్రకటనను ఇస్తే సరిపోతుందని రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement