ఏఐఐబీ హెడ్‌గా జిన్ లిక్విన్ | AIIB as head jin liqun | Sakshi
Sakshi News home page

ఏఐఐబీ హెడ్‌గా జిన్ లిక్విన్

Aug 26 2015 1:34 AM | Updated on Aug 13 2018 3:34 PM

ఏఐఐబీ హెడ్‌గా జిన్ లిక్విన్ - Sakshi

ఏఐఐబీ హెడ్‌గా జిన్ లిక్విన్

ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) హెడ్‌గా చైనా మాజీ ఉప ఆర్థిక మంత్రి జిన్ లిక్విన్ ఎంపికయ్యారు...

బీజింగ్: ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) హెడ్‌గా చైనా మాజీ ఉప ఆర్థిక మంత్రి జిన్ లిక్విన్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం ధ్రువీకరించింది. చైనా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లోనూ, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్‌గానూ జిన్ లిక్విన్ బాధ్యతల నిర్వహించారు.  ఏఐఐబీని ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకులకు పోటీగా పరిగణిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement