గ్రహం అనుగ్రహం (21-06-2020)

Daily Horoscope In Telugu 21 06 2020 - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం,ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం తిథి అమావాస్య ఉ.11.44 వరకు, తదుపరి ఆషాఢ శు.పాడ్యమి నక్షత్రం మృగశిర ప.1.10 వరకు, తదుపరి ఆరుద్ర వర్జ్యం రా.9.46 నుంచి 11.25 వరకు,దుర్ముహూర్తం సా.4.47 నుంచి 5.40 వరకు, అమృతఘడియలు.....రా.3.32 నుంచి 5.11 వరకు

రాహుకాలం  : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.32
సూర్యగ్రహణం

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top