గ్రహం అనుగ్రహం (05-11-2019)

Daily Horoscope in Telugu (05-11-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువుకార్తీక మాసం, తిథి శు.అష్టమి ఉ.6.02 వరకు, తదుపరినవమి, నక్షత్రం ధనిష్ఠ పూర్తి (24 గంటలు), వర్జ్యం ఉ.9.51నుంచి 11.33 వరకు, దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.04వరకు, తదుపరి రా.10.30 నుంచి 11.20 వరకుఅమృతఘడియలు... రా.8.14 నుంచి 9.56 వరకు.

సూర్యోదయం :    6.04
సూర్యాస్తమయం    :  5.26
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త పనులు చేపడతారు. సోదరుల నుంచి ధనప్రాప్తి. సంఘంలో ప్రత్యేక గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగలాభం. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వృషభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

కర్కాటకం: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. బంధువులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

సింహం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. ముఖ్య పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. విందువినోదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కన్య: కుటుంబంలో ఒత్తిడులు. పనులు మందగిస్తాయి. బంధువర్గంతో వివాదాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో  కొన్ని సమస్యలు.

తుల: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికం.

వృశ్చికం: నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. వాహనయోగం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

ధనుస్సు: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

మకరం: విద్యార్థుల యత్నాలు సఫలం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పా ల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలలో పొరపాట్లు.

మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top