అక్కడే బైఠాయించిన వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు | YSRCP representatives Protest | Sakshi
Sakshi News home page

అక్కడే బైఠాయించిన వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు

May 19 2015 4:26 PM | Updated on Apr 3 2019 5:55 PM

అక్కడే బైఠాయించిన వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు - Sakshi

అక్కడే బైఠాయించిన వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు

ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.

చిత్తూరు: ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.  అధికార పక్షం నుంచి ఎటువంటి స్పందనాలేదు. దాంతో వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు జిల్లాపరిషత్ సమావేశ హాలులోనే బైఠాయించారు.
 
 పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, సహకార శాఖల మంత్రి   బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సమావేశాన్ని వాయిదావేసి వెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement