కొవ్వాడ బాధితులకు వైఎస్‌ఆర్సీపీ మద్దతు | ysrcp leader merugu nagarjuna visits kovvada | Sakshi
Sakshi News home page

కొవ్వాడ బాధితులకు వైఎస్‌ఆర్సీపీ మద్దతు

Sep 9 2017 4:25 PM | Updated on May 29 2018 4:40 PM

విజయనగరం జిల్లా కొవ్వాడ బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున హామీ ఇచ్చారు

విజయనగరం: విజయనగరం జిల్లా కొవ్వాడ బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున హామీ ఇచ్చారు. శనివారం ఆయన పార్టీ శ్రేణులు, బాధితులతో కలిసి పూసపాటిరేగ మండలం కొవ్వాడ దళితుల భూముల్లో పర్యటించారు. దళితుల భూముల ఆక్రమణను టీడీపీ ఎమ్మె‍ల్యేలు, మంత్రులు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. దళితుల పక్షపాతి అయిన వైఎస్‌ఆర్సీపీ న్యాయం జరిగేంత వరకు పోరాడుతుందని, అండగా ఉంటుందని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement