తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు జరిపిన దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త మృతి చెందారు.
టీడీపీ దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి
May 7 2014 4:39 PM | Updated on Aug 14 2018 4:24 PM
సీతానగరం: తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు జరిపిన దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త మృతి చెందారు. ఈ దుర్ఘటన తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మృతి చెందారనే వార్తతో ఆప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. సుమారు 200 మంది కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement


