2019లో వారికి కచ్చితంగా బుద్ధి చెబుతారు.. | YS Jagan Tweet On 4 Years After bifurcation,Justice Still Eludes AP | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లయినా ఏపీకి న్యాయం దక్కలేదు: వైఎస్‌ జగన్‌

Jun 2 2018 4:16 PM | Updated on Mar 23 2019 9:10 PM

YS Jagan Tweet On 4 Years After bifurcation,Justice Still Eludes AP - Sakshi

సాక్షి, పాలకొల్లు : రాష్ట్ర విభజన, అనంతర పరిస్థితులపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘విభజన జరిగి నాలుగేళ్లు అయినా ఏపీ రాష్ట్రానికి న్యాయం దక్కలేదు. కేంద్ర, రాష్ట్ర పాలకులు ఏపీని మోసం చేశారు. ఏపీకి న్యాయంగా రావాల్సిన ప్రత్యేక హోదాను తిరస్కరించారు. రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. పాలకులు చేసిన మోసానికి 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు.’ అని ఆయన హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement