వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపి జగన్మోహన రెడ్డి బ్రదర్ అనిల్ కుమార్ తండ్రి డాక్టర్ రమణారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపి జగన్మోహన రెడ్డి బ్రదర్ అనిల్ కుమార్ తండ్రి డాక్టర్ రమణారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. డాక్టర్ రమణారావు నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. చెన్నై నుంచి ఇక్కడకు వచ్చిన జగన్ నేరుగా రమణారావు భౌతికకాయం వద్దకు వెళ్లి నివాళులర్పించారు.
నిన్న చెన్నై వెళ్లిన జగన్ డాక్టర్ రమణారావుకు నివాళులర్పించేందుకు తన బెంగళూరు పర్యటనను రద్దు చేసుకొని ఇక్కడకు వచ్చారు.