చిలకలూరిపేటకు చేరుకున్న వైఎస్ జగన్ | ys jagan mohan reddy reached Chilakaluripet | Sakshi
Sakshi News home page

చిలకలూరిపేటకు చేరుకున్న వైఎస్ జగన్

Dec 11 2014 12:03 PM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట వెళ్లారు.

గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి  గురువారం  గుంటూరు జిల్లా చిలకలూరిపేట వెళ్లారు. వైఎస్ఆర్ సీపీ నాయకుడు మర్రి రాజశేఖర్ ఇంట్లో జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ నాయకుడులు వై వీ సుబ్బారెడ్డి,  గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆర్ కే ముస్తఫా, కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు  పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement