వినాయక మండపం వద్ద విషాదం | Youth dies of electrocution | Sakshi
Sakshi News home page

వినాయక మండపం వద్ద విషాదం

Sep 25 2015 6:36 PM | Updated on Sep 3 2017 9:58 AM

వినాయక మండపం వద్ద విద్యుదాఘాతంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.

గాజువాక (విశాఖపట్నం) : వినాయక మండపం వద్ద విద్యుదాఘాతంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన విశాఖ నగరంలోని పాత గాజువాక ప్రాంతంలోని డ్రైవర్స్ కాలనీలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. డ్రైవర్స్ కాలనీకి చెందిన సాయి(20) మండపం వద్ద పూజకు వెళ్లగా కరెంట్‌ షాక్ తగిలింది. దీంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement