అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో భూలక్ష్మి(50) అనే మహిళ మృతిచెందింది.
అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో భూలక్ష్మి(50) అనే మహిళ మృతిచెందింది. ఇనుప తీగపై బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు సరఫరా జరిగి అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. భూలక్ష్మి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.