కాంగ్రెస్ మద్దతు తీసుకునే అవకాశమే రాదు: కేటీఆర్
ఎవరి మద్దతు లేకుండానే స్వంతంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆపార్టీ ఎమ్మెల్యే కే తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు.
May 2 2014 5:08 PM | Updated on Mar 18 2019 9:02 PM