'ఎవరికోసం దీక్ష చేస్తున్నావు' | why nava nirmana deeksha quasions cpi leader punyavathi | Sakshi
Sakshi News home page

'ఎవరికోసం దీక్ష చేస్తున్నావు'

Jun 2 2015 11:28 AM | Updated on Aug 13 2018 8:10 PM

ప్రజలను మభ్యపెడుతూ.. వారి భూములను లాక్కుంటూ.. రైతుల బతుకులు నాశనం చేస్తూ.. సంవత్సర కాలంలో ఏం సాధించావని, ఎవరికోసం నవ నిర్మాణ దీక్ష చేపడుతున్నావో స్పష్టం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి కోరారు.

అనంతపురం: ప్రజలను మభ్యపెడుతూ.. వారి భూములను లాక్కుంటూ.. రైతుల బతుకులు నాశనం చేస్తూ.. సంవత్సర కాలంలో ఏం సాధించావని, ఎవరికోసం నవ నిర్మాణ దీక్ష చేపడుతున్నావో స్పష్టం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి కోరారు. మంగళవారం అనంతపురం జిల్లా సీపీఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా.. చంద్రబాబు అవంలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement