మదనపల్లెలో మరో మెడికల్ కాలేజీకి సహకరిస్తాం | we will co-operate to who ever come to establish medical college in madanapalle | Sakshi
Sakshi News home page

మదనపల్లెలో మరో మెడికల్ కాలేజీకి సహకరిస్తాం

Mar 27 2015 10:12 AM | Updated on Aug 18 2018 8:54 PM

హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో ఇప్పటికే రెండు మెడికల్ కాలేజీలున్నాయని అధికార పార్టీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ అన్నారు.

హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో ఇప్పటికే రెండు మెడికల్ కాలేజీలున్నాయని అధికార పార్టీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ అన్నారు. మార్కాపురం ఆస్పత్రిని సందర్శించి సమస్యలు తెలుసుకున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జంకె వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ఎవరైనా ఈ జిల్లాలో మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేసేందుకు ముందుకొస్తే సహకరిస్తామని తెలిపారు. మదనపల్లిలో మెడికల్ కాలేజీని పెట్టేందుకు ఎవరైనా వస్తే పరిశీలిస్తామని చెప్పారు. అపోలో వాళ్లు చిత్తూరు జిల్లాలో ఆస్పత్రి పెడతామన్నారని దానికి సహకరిస్తామని చెప్పారు. మదనపల్లెను మెడికల్ హబ్గా తీర్చి దిద్దాలని అంతకుముందు తిప్పారెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement