శ్రీశైలం డ్యాం నుంచి నీటి విడుదల | water release from srisailam dam | Sakshi
Sakshi News home page

శ్రీశైలం డ్యాం నుంచి నీటి విడుదల

Aug 26 2015 10:18 AM | Updated on Sep 3 2017 8:10 AM

శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటి విడుదల బుధవారం ఉదయం ప్రారంభమైంది.

కర్నూలు : శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటి విడుదల బుధవారం ఉదయం ప్రారంభమైంది. తాగునీటి అవసరాల కోసం రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు విడుదల చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. దీంతో బుధవారం ఉదయం 7.30 గంటలకు నీటి విడుదల ప్రారంభించారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో రెండు జనరేటర్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement