నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కృష్ణాడెల్టాకు ఆదివారం 1,112 క్యూసెక్కుల నీటిని విడుదలచేశారు. నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా ఈ నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
Nov 1 2015 6:05 PM | Updated on Oct 19 2018 7:19 PM