రుణమాఫీ ఎగవేతకు బాబు కుట్ర: చెవిరెడ్డి | Waiver of debt default Babu conspiracy -chevi reddy | Sakshi
Sakshi News home page

రుణమాఫీ ఎగవేతకు బాబు కుట్ర: చెవిరెడ్డి

Aug 7 2014 3:09 AM | Updated on Aug 13 2018 4:11 PM

రుణమాఫీ ఎగవేతకు బాబు కుట్ర: చెవిరెడ్డి - Sakshi

రుణమాఫీ ఎగవేతకు బాబు కుట్ర: చెవిరెడ్డి

వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వుబ్యాంకు అంగీకరించడం లేదనే సాకు చూపుతూ రైతు రుణాల మాఫీని ఎగవేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్ర పన్నుతున్నట్లు అనుమానంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్ : వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వుబ్యాంకు అంగీకరించడం లేదనే సాకు చూపుతూ రైతు రుణాల మాఫీని ఎగవేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్ర పన్నుతున్నట్లు అనుమానంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement