700లీటర్ల డీజిల్ అక్రమ నిల్వలు స్వాధీనం | vigilance officers caught 700 liters diesel in ananthapur district | Sakshi
Sakshi News home page

700లీటర్ల డీజిల్ అక్రమ నిల్వలు స్వాధీనం

Sep 19 2015 3:17 PM | Updated on Sep 3 2017 9:38 AM

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు చేసి, అక్రమంగా నిల్వ ఉంచిన డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు చేసి, అక్రమంగా నిల్వ ఉంచిన డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక హనుమాన్ సర్కిల్‌లో ఉన్న ఓ గోదాముపై విజిలెన్స్ సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ అనధికారికంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల డీజిల్‌ను సీజ్ చేశారు. ఈ మేరకు కేసును రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement