ఎమ్మెల్యే అనుచరుల క్వారీలపై విజిలెన్స్‌ దాడులు | Vigilance and Enforcement Officers Raid on Quarries in Bally Kuruwa Zone | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అనుచరుల క్వారీలపై విజిలెన్స్‌ దాడులు

Nov 23 2019 8:37 PM | Updated on Nov 23 2019 8:39 PM

Vigilance and Enforcement Officers Raid on Quarries in Bally Kuruwa Zone - Sakshi

సాక్షి, ప్రకాశం : అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అనుచరులకు చెందిన బల్లికురవ మండలంలోని క్వారీలలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు జరిపారు. శనివారం ఉదయం కొనిదెన రెవెన్యూ పరిధిలోని ఈర్లకొండ వద్ద ఉన్న మూడు క్వారీలలో తనిఖీలు నిర్వహించారు. కిషోర్‌, గంగాభవాని, అంకమ్మ చౌదరిలకు చెందిన క్వారీలలో రికార్డులు, పద్దులను అధికారులు పరిశీలించారు. ఈ దాడుల్లో ఆ శాఖ డీఐజీ వెంకటరెడ్డి, జిల్లా అడిషనల్‌ ఎస్పీ సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement