అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు | Alliance Govt Vendetta Against Ambati Rambabu | Sakshi
Sakshi News home page

అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు

Nov 3 2026 9:55 AM | Updated on Nov 3 2026 10:13 AM

Alliance Govt Vendetta Against Ambati Rambabu

సాక్షి,గుంటూరు : మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది.  అంబటి రాంబాబు ఈడీ నోటీసులు జారీ చేసింది. మద్యం అక్రమ కేసులో రేపు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. రేపు హైదరాబాద్‌లో ఈడీ విచారణకు అంబటి రాంబాబు విచారణకు హాజరు కానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement