మహిళపై అత్యాచారం ఆపై వీడియో | video after rape on woman | Sakshi
Sakshi News home page

మహిళపై అత్యాచారం ఆపై వీడియో

Feb 19 2015 11:32 AM | Updated on Oct 8 2018 7:58 PM

మహిళపై అత్యాచారం చేసి ఆ దృశ్యాన్ని వీడియో తీసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎడ్లపాడు(గుంటూరు): మహిళపై అత్యాచారం చేసి ఆ దృశ్యాన్ని వీడియో తీసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడులో జరిగింది. వివరాలు.. రెండు నెలల క్రితం అంకమ్మరావు, మహేంద్రలు ఒక వివాహితను అత్యాచారం చేసి, ఆ దృశ్యాన్ని వీడియో తీశారు.

అనంతరం ఆ వీడియోని బ్లూటూత్ ద్వారా ఊర్లో వారందరితో పంచుకున్నారు. ఈ క్రమంలో విషయం తెలిసిన బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement