సాంకేతిక లోపంతో నిలిచిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ | venkatadri express train stopped with technical problem | Sakshi
Sakshi News home page

సాంకేతిక లోపంతో నిలిచిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్

Oct 13 2014 10:25 PM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు-కాచిగూడ మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తంది.

చిత్తూరు: చిత్తూరు-కాచిగూడ మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తంది. దీంతో చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని మామండూరు వద్ద నిలిచిపోయింది.

మూడు గంటలుగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంగా మరో ఇంజిన్ ఏర్పాటు చేసేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement