అధికారుల తనిఖీలు: 1జేసీబీ, 2టిప్పర్‌లు సీజ్ | Vehicles used for illegal quarrying seized | Sakshi
Sakshi News home page

అధికారుల తనిఖీలు: 1జేసీబీ, 2టిప్పర్‌లు సీజ్

May 7 2015 11:01 AM | Updated on Sep 3 2017 1:36 AM

చారిత్రక చెరువులోంచి అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న వాహనాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు:  చారిత్రక చెరువులోంచి అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న వాహనాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో గురువారం ఉదయం జరిగింది.

గ్రామానికి చెందిన రాజావారి చెరువు నుంచి అక్రమంగా గ్రావెల్(ఎర్రమట్టి) తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని.. 1జేసీబీ, 2టిప్పర్‌లను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement