కేంద్ర మంత్రి కావూరిని అడ్డుకున్న సమైక్యవాదులు | United Activists blocking Kavuri Sambasiva Rao | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి కావూరిని అడ్డుకున్న సమైక్యవాదులు

Nov 17 2013 3:44 PM | Updated on Aug 15 2018 7:45 PM

కేంద్ర మంత్రి కావూరిని అడ్డుకున్న సమైక్యవాదులు - Sakshi

కేంద్ర మంత్రి కావూరిని అడ్డుకున్న సమైక్యవాదులు

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్యసెగ తగిలింది.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా  పోలవరంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు  సమైక్యసెగ తగిలింది. రచ్చబండకు వెళ్తున్న కావూరిని సమైక్యవాదులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.  పోలీసుల పహారాలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

రచ్చబండలో కావూరి మాట్లాడుతూ కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) ముందు రేపు సమైక్యవాదం గట్టిగా వినిపిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హొదా ఖాయం అని చెప్పారు. విభజన అనివార్యమైతే భద్రాచలం సీమాంధ్రకే  చెందాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement