కొండపై గుర్తుతెలియని మృతదేహం | unidentified dead body on erramotu hill | Sakshi
Sakshi News home page

కొండపై గుర్తుతెలియని మృతదేహం

Dec 16 2015 5:55 PM | Updated on Sep 3 2017 2:06 PM

కొండ పై మేకలు కాస్తున్న వ్యక్తులకు దుర్ఘంధం వస్తుండటంతో.. భూమిని తవ్వి చూస్తే.. ఆ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది.

కొండ పై మేకలు కాస్తున్న వ్యక్తులకు దుర్ఘంధం వస్తుండటంతో.. భూమిని తవ్వి చూస్తే.. ఆ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం మురారి చింతల గ్రామ సమీపంలోని ఎర్రమోతు కొండపై బుధవారం వెలుగుచూసింది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


 

Advertisement
 
Advertisement
Advertisement