చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో వరుస చోరీలను పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో వరుస చోరీలను పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 130 గ్రాముల బంగారం, మూడు కెమెరాలతోపాటు రెండు ఎల్సీడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.