రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తుల మృతి | Two ayyappa piligrims dies after van, lorry Collision | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తుల మృతి

Nov 27 2017 8:08 AM | Updated on Aug 30 2018 4:15 PM

Two ayyappa piligrims dies after van, lorry Collision - Sakshi

తడ: రాష్ట్రానికి సరిహద్దు గ్రామమైన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పన్నంగాడు వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున వ్యాన్‌, లారీ ఢీకొన్నాయి. శబరిమల నుంచి అయ్యప్ప భక్తులతో తిరిగి వస్తున్న వ్యాన్‌ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన రాజారావు (30), రాహుల్ (8) అనే భక్తులు అక్కడికక్కడే మరణించారు. మరి కొందరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని తమిళనాడులోని పొన్నెరీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement