తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | TTD devotees crowded common | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Sat, Dec 6 2014 6:55 AM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం - Sakshi

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత, రూ.50ల గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. రూ. 100, 500ల గదులు భక్తులకు సులభంగా లభిస్తు న్నాయి.  ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్ట్‌మెంట్లు నిండాయి.  
 
గదుల వివరాలు:

ఉచిత గదులు  -  ఖాళీగా లేవు,
రూ.50 గదులు -  ఖాళీగా లేవు,
రూ.100 గదులు - 39 ఖాళీ,
రూ.500 గదులు -  25 ఖాళీగా ఉన్నాయి
 
ఆర్జితసేవల టికెట్ల వివరాలు :

ఆర్జిత బ్రహ్మోత్సవం - 208 ఖాళీ,
సహస్ర దీపాలంకరణసేవ - 214 ఖాళీ,
వసంతోత్సవం - 182 ఖాళీగా ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement