రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు | Tomorrow Delhi Chief Minister Chandrababu | Sakshi
Sakshi News home page

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Jan 14 2015 1:51 AM | Updated on Jul 28 2018 3:23 PM

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు - Sakshi

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి ఏపీ సీఎం చంద్రబాబు ....

హైదరాబాద్: రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన స్వగ్రామమైన నారావారిపల్లె నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారని అధికారవర్గాలు తెలిపాయి.

రాష్ట్ర విభజన జరిగి ఏడు నెలలవడం, ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇక రెండున్నర నెలలే ఉండటంతో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని అంశాలపై సీఎం కేంద్రంతో చర్చించనున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement